వరుస సంఖ్య |
పాశురములలొ కీర్తించిన స్థలం పేరు |
విష్ణునామం- అమ్మవారు |
పాశురాలు |
ప్రస్తుతం ఊరు పేరు |
01. |
శ్రీరంగం |
రంగనాథస్వామి రంగనాయకి |
247 పాశురంగళ్ |
తమిళనాడు-శ్రీరంగం |
02. |
ఉరైయూర్ |
అళగియ మణవాళన్ - వాసలక్ష్మీ |
002 పాశురంగళ్ |
తమిళనాడు- శ్రీరంగం |
03. |
తంజావూరు |
నీలమేఘం- సెంగమలవల్లి |
005 పాశురంగళ్ |
తమిళనాడు- తంజావూరు |
04. |
తిరువడివళగియనంబి పెరుమాఅళ్ కోవిల్ |
వడివళగియనంబి - అళగియవల్లి |
001 పాశురంగళ్ |
తమిళనాడు- శ్రీరంగం |
05. |
ఉత్తమర్ కోయిల్ |
పురుషోత్తమన్- పూర్ణవల్లి |
001 పాశురంగళ్ |
తమిళనాడు- శ్రీరంగం |
06. |
తిరువళ్ళరై |
పుండరీకాక్షఉడు - పంకజచెల్వి |
024 పాశురంగళ్ |
తమిళనాడు- శ్రీరంగం |
07. |
పూళ్ళపూతంగుడి |
వల్విల్ రామన్ - పొట్రామరైయాళ్ |
010 పాశురంగళ్ |
తమిళనాడు- కుడందై |
08. |
కోయిలడి |
అప్పకుడందాన్ - ఇందిరాదేవి (కమలవల్లి) |
033 పాశురంగళ్ |
తమిళనాడు- శ్రీరంగం |
09. |
శ్రీ ఆణ్డళక్కుం అయన్ కోయిల్, ఆదనూర్ |
ఆండళక్కుమయ్యన్ - శ్రీరంగనాయకి |
001 పాశురంగళ్ |
తమిళనాడు- కుడందై ఆదనూర్ |
10. |
తేరళందూర్ ఆమరువియప్పన్ కోయిల్ |
ఆమరువియప్పన్ - చెంగమలవల్లి |
045 పాశురంగళ్ |
తమిళనాడు- మాయవరం |
11. |
సిరు పులియూర్ |
అరుల్మాగడల్ తిరుమామగల్ |
010 పాశురంగళ్ |
తమిళనాడు- కుడందై தமிழகம்-சீர்காழி |
12. |
తిరుచ్చేఱై సారనాథ పెరుమాళ్ |
సారనాథుడు - సారనాయకి |
013 పాశురంగళ్ |
తమిళనాడు-కుడందై |
13. |
తలైచ్చన్గాడు |
నాన్మిదియ పెరుమాళ్ - తలైచ్చంగనాచ్చియార్ |
002 పాశురంగళ్ |
తమిళనాడు- సీర్గాళి தமிழகம்-சீர்காழி |
14. |
కుంబకోణం సారంగపాణి స్వామి కోవెల]] |
కుంబకోణం సారంగపాణి, అరవముదన్ - కోమలవల్లి |
051 పాశురంగళ్ |
తమిళనాడు-కుడందై |
15. |
కండియూర్ |
హరశాపవిమోచకర్ - కమల వల్లి |
001 పాశురంగళ్ |
తమిళనాడు- తంజావూరు కణ్డియూర్ |
16. |
ఉప్పులియప్పన్ కోయిల్ ( ఉప్పిలియప్పన్) |
ఉప్పిలియప్పన్ - భూమాదేవి |
047 పాశురంగళ్ |
తమిళనాడు- కుడందై |
17. |
నీలమేఘ పెరుమాళ్ కోవిల్, తిరుకణ్ణపురం |
సౌరిరాజన్ - కణ్ణపురనాయకి |
128 పాశురంగళ్ |
తమిళనాడు- సీర్గాళి |
18. |
తిరువాలి,తిరునగరి |
వయలాళి మణవాళన్ - అమృతవల్లి , వేదరాజన్ - అమృతవల్లి |
042 పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
19. |
నాగపట్నం |
సౌందరరాజన్ - సౌందరవల్లి |
010 పాశురంగళ్ |
తమిళనాడు - నాగపట్నం |
20. |
నాచ్చియార్ కోయిల్ |
నరైయూర్ నంబి - నంబిక్కై నాచ్చియార్ |
110 పాశురంగళ్ |
తమిళనాడు - కుడందై |
21. |
నాదన్ కోయిల్ |
జగన్నాథర్- చెంపకవల్లి |
010 పాశురంగళ్ |
తమిళనాడు - కుడందై |
22. |
మాయవరం |
పరిమళరంగనాథర్ - పుణరీకవల్లి |
011 పాశురంగళ్ |
తమిళనాడు - మాయవరం |
23. |
చిదంబరం |
గోవిందరాజర్ - పుండరీకవల్లి |
032 పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
24. |
సీర్గాళీ |
తడాళన్ - లోకనాయకి |
010 పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
25. |
తిరుకూడలూర్ (కడలూరు- ఆడుదురై) |
జగద్రక్షకన్ - పద్మాసనవల్లి |
010 పాశురంగళ్ |
తమిళనాడు - కుడందై |
26. |
తిరుకణ్ణంగుడి |
లోలనాదన్ - లోకనాయకి |
010-పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
27. |
తిరుకణ్ణమంగై |
భక్తవత్సలన్- అభిషేకవల్లి |
014- పాశురంగళ్ |
తమిళనాడు - కుడందై |
28. |
కంబిస్థలం |
గజేంద్రవరదర్ - రమామణివల్లి |
001- పాశురంగళ్ |
తమిళనాడు - కుడందై |
29. |
తిరువెళ్ళియంకుడి |
కోలవిల్లి రామర్ - మరకతవల్లి |
010- పాశురంగళ్ |
తమిళనాడు -కుడందై |
30. |
తురుమణిమాడ కోయిల్ |
శాశ్వతదీపనారాయణర్ - పుణడరీకవల్లి |
012- పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
31. |
వైకుఠ విణ్ణగరం |
వైకుంటనాదర్ - వైకుంఠవల్లి |
010-పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
32. |
అరిమేయ విణ్ణగరం |
కుడమాడుకూత్తర్ - అమృతవల్లి |
010- పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
33. |
తిరుదేవనార్ తొగై |
దేవనాయకర్ - సముద్రనాదర్ |
010- పాశూరంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
34. |
వణ్పుడోత్తమర్ |
పురుషోత్తమర్ - పురుషోత్తమ నాయకి |
010- పాసురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
35. |
సెంపొన్ కోయిల్ |
సెంపొన్నరంగర్ - స్వేతపుష్పవల్లి |
010 పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
36. |
తిరునెట్రియంబలం |
సెంగమాల్ - సెనమవల్లి |
010 |
తమిళనాడు - సీర్గాళీ |
37. |
తిరుమణికూడం |
మణికూడనాయకన్ - తిరుమళ్ నాచ్చియార్ |
010- పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
38. |
తిరుక్కావళంబాడి |
గోపాలక్రిష్ణన్ - సెంగమలనాచ్చియార్ |
010- పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
39. |
తిరువెళ్ళికుళం |
శీనివాసన్ - పద్మావతి |
010- పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
40. |
తిరుపార్ధన్ పళ్ళి |
తామరైనాయకి - తామరైయాళ్ కేళ్వన్ |
010- పాశురంగళ్ |
తమిళనాడు - సీర్గాళీ |
41. |
అళగర్ కోవిల్ |
అళగర్ - సుందరవల్లి |
128-పాశురంగళ్ |
తమిళనాడు - మదురై |
42. |
తిరుగోష్టియూర్ |
సౌమ్యనారాయణర్- మహాలక్ష్మీ |
039- పాశురంగళ్ |
తమిళనాడు - మదురై |
43. |
తిరుమయం సత్యమూర్తి కోవిల్ |
సత్యగిరినాదన్ - ఉజ్జీవన్ నాచ్చియార్ |
009- పాశురంగళ్ |
తమిళనాడు - శివగంగై |
44. |
తిరుపుల్లాణి |
కల్యాణజగన్నాథర్ - కల్యాణవల్లి |
021- పాశురంగళ్ |
తమిళనాడు - రామనాథపురం |
45. |
తిరుత్తంగల్ |
తణ్కాలప్పన్ - అన్ననాయకి |
005- పాశురంగళ్ |
తమిళనాడు - మదురై |
46. |
తిరుమేగూర్ కాళమేఘ పెరుమాళ్ కోయిల్ |
కాళమేఘం - కోమళ వల్లి |
012- పాశురంగళ్ |
తమిళనాడు - మదురై |
47. |
కూడలళగర్ కోయిల్ |
కూడలళగర్ - మదురవల్లి |
002- పాశురంగళ్ |
తమిళనాడు - మదురై |
48. |
తిరువిల్లిపుత్తూర్ ఆణ్డాళ్ |
వటపత్రస్వామి - ఆణ్దాళ్ |
002- పాశురంగళ్ |
తమిళనాడు - మదురై |
49. |
ఆళ్వార్ తిరునగర్ నవతిరుపతి |
ఆదినాదర్ - ఆదినాదవల్లి |
011-పాశురంగళ్ |
తమిళనాడు - తిరునల్వేలి |
50. |
తిరుత్తులైవిల్లి మంగళం రెండవ తిరుపతి నవతిరుపతి |
అరవిందవల్లి- విశాలక్రిష్ణాక్షి |
011-పాశురంగళ్ |
తమిళనాడు - తిరునల్వేలి |
51. |
వనమాలై,నవతిరుపతి |
తోతాద్రినాథర్ - సిరీవరమంగై |
011- పాశురంగళ్ |
తమిళనాడు - తిరినల్వేలి |
52. |
తిరుపళ్ళిగుడి,నవతిరుపతి |
కాయ్చ్చినదేవన్ - మలర్మగన్ |
012- పాశురంగళ్ |
తమిళనాడు - తిరినల్వేలి |
53. |
తిరుప్పీరై,నవతిరుపతి |
మకరనెడుంఘుళైక్కాదర్ - కుళైక్కాదువల్లి నాచ్చియార్ |
011- పాశురంగళ్ |
తమిళనాడు - తిరినల్వేలి |
54. |
వైకుంఠనాథర్ కోవిల్, వైకుంఠం,నవతిరుపతి |
కళ్ళప్రాన్- వైకుంఠవల్లి |
002- పాశురంగళ్ |
తమిళనాడు - తిరినల్వేలి |
55. |
తిరువరగుణమంగై (నందం),నవతిరుపతి |
విజయాసనర్ - వరగుణవల్లి |
001- పాశురంగళ్ |
తమిళనాడు - తిరినల్వేలి |
56. |
తిరుకుళందై,నవతిరుపతి |
మాయకూత్తర్ - కుళందైవల్లి (అలమేల్మంగై ) |
001- పాశురంగళ్ |
తమిళనాడు - తిరినల్వేలి |
57. |
తిరుకురుంగుడి |
వైష్ణవనంబి - కురుంగుడి వల్లి |
040- పాశురంగళ్ |
తమిళనాడు - తిరినల్వేలి |
58. |
తిరుక్కోళూర్,నవతిరుపతి |
వైత్తమానిది - కొళ్ళూర్వల్లి |
012- పాశురంగళ్ |
తమిళనాడు - తిరినల్వేలి |
59. |
తిరువనతపురం|పద్మనాభస్వామి |
అనంతపద్మనాభుడు - శ్రీహరిలక్ష్మి |
011- పాశురంగళ్ |
కేరళ - కోవళం |
60. |
తిరువణ్పరిచారం (తిరుపదిచారం) |
కమలవల్లి - తిరుకురళప్పన్ |
001- పాశురంగళ్ |
తమిళనాడు - కన్యాకుమారి |
61. |
తిరుకాట్కరైయప్పన్ కోయిల్ |
తిరుకాట్కరైయప్పన్- వాత్సల్యవల్లి |
011- పాశురంగళ్ |
కేరళ - కోట్టయం |
62. |
తిరుమూళిక్కళం |
తిరుమూళిక్కళత్తాన్ - మదురవేణి |
014- పాశురంగళ్ |
కేరళ - కోట్టయం |
63. |
తిరుపులియూర్ |
మాయప్రాన్ - పొర్కొడినాచ్చియార్ |
012- పాశురంగళ్ |
కేరళ - కోట్టయం |
64. |
తిరుచెంకున్రర్ |
ఇమయవరప్పన్ - సెంగమలవల్లి |
011- పాశురంగళ్ |
కేరళ - కోట్టయం |
65. |
తిరునావాయ్ |
నారాయణన్ - మలర్మంగై నాచ్చియార్ |
013- పాశురంగళ్ |
కేరళ - తిరుచ్చూర్ |
66. |
తిరువల్లవాళ్ |
కోలప్పిరాన్ - సెల్వతిరుకొళుందు |
022- పాశురంగళ్ |
కేరళ - కోట్టయం |
67. |
తిరువణ్వణ్డూర్ |
పాంబణ్య్యప్పన్ - కమలవల్లి |
011- పాశురంగళ్ |
కేరళ - కోట్టయం |
68. |
ఆదికేశవపెరుమాళ్ |
ఆదికేశవన్ - మరకతవల్లి |
011- పాశురంగళ్ |
తమిళనాడు - కన్యాకుమారి |
69. |
తిరువితువకోడు |
ఉయ్యవంద పెరుమాళ్ - విత్తువక్కోడువల్లి |
010- పాశురంగళ్ |
కేరళ- తిరుచ్చూర్ |
70. |
తిరుక్కుడిత్తానం |
అర్బుతనారాయణన్ - కర్బకవల్లి నాచ్చియార్ |
011- పాశురంగళ్ |
కేరళ - కోట్టయం |
71. |
తిరువారన్విళై |
తిరుకురళప్పన్ - పద్మాసని |
011- పాశురంగళ్ |
కేరళ - కోట్టయం |
72. |
తిరువందిపురం |
దేవనాదన్ - హేమాప్జవల్లి |
010- పాశురంగళ్ |
తమిళనాడు - కడలూరు |
73. |
తిరుకోయిలూర్ ఉలగళంద పెరుమాళ్ కోయిల్ |
త్రివిక్రమన్ - పూంకోవల్నాచ్చియార్ |
021- పాశురంగళ్ |
తమిళనాడు - కడలూరు |
74. |
திருக்கச்சி| కాంచి వరదరాజ పెరుమాళ్ |
వరదరాజన్ - శ్రీదేవి |
007- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
75. |
అట్టపుయక్కరం |
ఆదికేశవన్ - అలర్మేల్మంగై |
012- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
76. |
తిరుత్తణకా(దూప్పుల్) |
దీప్రకాశకర్ - మరకతవల్లి |
002- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
77. |
తిరువేళూక్కై (కంచి) |
ముకుందనారాయణన్ - వేళూక్కైవళ్ళి |
004- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
78. |
తిరుప్పాడకం (కంచి) |
పాణ్డవదూతర్ - రుక్మణి, సత్యభామా |
006- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
79. |
తిరునీరకం (కంచి) |
జగదీశపెరుమాళ్ - నీలమంగైవల్లి |
001- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
80. |
నిలాత్తింగళ్ (కంచి) |
నిలాత్తింగళణ్డత్తాన్ - నేరొరువరిల్లాదవల్లి |
001- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
81. |
కాంచి ఉలగళంద పెరుమాళ్ (కంచి) |
ఉలగళంద పెరుమాళ్ - అమృతవల్లి |
006- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
82. |
తిరువెక్కా (కంచి) |
యదోత్తక్కారి - కోమళవల్లి |
015- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
83. |
తిరుక్కారకం (కంచి) |
కరుణాకరర్ - పద్మామణి |
001- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
84. |
తిరుక్కార్వానం (కంచి) |
కళ్వర్పెరుమాళ్ - కమలవల్లి |
001- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
85. |
తిరుక్కళవనూర్ (కంచి) |
ఆదివరాహర్ - అంజిలైవల్లి |
001- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
86. |
తిరుప్పవళ్ వణ్ణం (కంచి) |
పవళవణ్ణపెరుమాళ్ - పవళవల్లినాచ్చియార్ |
001- పాశురంగళ్ |
తమిళనాడు- కంచి |
87. |
తిరుప్పరమేచ్చుర విణ్ణగరం |
పరమపదనాదన్ - వైకుందవల్లి |
010- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
88. |
తిరుపుట్కుళి |
విజయరాగవన్ - మరకతవల్లి |
002- పాశురంగళ్ |
తమిళనాడు - కంచి |
89. |
తిరునిన్రవూర్ |
భక్తవత్సలర్ - సుందరవల్లి |
002- పాశురంగళ్ |
తమిళనాడు - తిరునిన్రవూరు చెన్నై |
90. |
తిరువళ్ళూరు |
వైద్యవీరరాగవర్ - కనకవల్లి |
012- పాశురంగళ్ |
తమిళనాడు - తిరువళ్ళూరు చెన్నై |
91. |
తిరునీర్మలై |
నీర్వణ్ణపెరుమాళ్ - అణిమామలర్మంగై |
020- పాశురంగళ్ |
తమిళనాడు - తిరునీర్ మలై |
92. |
திருவிடவெந்தை |
నిత్యకల్యాణర్ - కోమళవల్లి |
013- పాశురంగళ్ |
తమిళనాడు - చెన్నై |
93. |
తలశయన పెరుమాళ్ కోయిల్ మహాబలిపురం |
స్థల శయనపెరుమాళ్ - నిలమంగై నాచ్చియార్ |
027- పాశురంగళ్ |
తమిళనాడు - మహాబలిపురం చెన్నై |
94. |
తిరువళ్ళికేని పార్ధసారధి |
పార్ధసారధి - రుక్మిణి |
012- పాశురంగళ్ |
తమిళనాడు - చెన్నై |
95. |
చోళింగర్ యోగనరసింహ పెరుమాళ్ (చోళింగర్ ) |
యోగనరసింహర్ - అమృతవల్లి |
004- పాశురంగళ్ |
తమిళనాడు - చోళింగడ్ |
96. |
తిరుపతి |
తిరువేంకటముడైయాన్ - అలర్మేల్మంగై |
202- పాశురంగళ్ |
ఆంధ్రప్రదేశ్ - తిరుపతి |
97. |
అహోబిలం |
లక్ష్మీణనరసింహం - చెంచులక్ష్మి |
010- పాశురంగళ్ |
ఆంధ్రప్రదేశ్ - అహోబిలం |
98. |
అయోధ్య |
చక్రవర్తి తిరుమగన్ - సీతాదేవి |
013- పాశురంగళ్ |
ఉత్తరప్రదేశ్ - అయోధ్య |
99. |
నైమిశారణ్యం |
దేవరాజన్ - హరిలక్ష్మి |
010- పాశురంగళ్ |
ఉత్తరప్రదేశ్ - నైమిశారణ్యం |
100. |
సాలిగ్రామం |
శ్రీమార్తి - శ్రీదేవి |
012- పాశురంగళ్ |
నేపాల్ - ముక్తినాథ్ |
101. |
బద్రీనాథ్ కోయిల్ |
బద్రీనారాయణన్ - అమృతవల్లి |
022- పాశురంగళ్ |
ఉత్తరాఖండ్ - బద్రీనాథ్ |
102. |
దేవప్రయాగ |
నీలమేఘం - పుణ్డరీకవల్లి |
011- పాశురంగళ్ |
ఉత్తరాఖండ్ - దేవప్రయాగ |
103. |
తిరుప్పిరిది |
పరమపురుషన్ - పరిమళవల్లి |
010- పాశురంగళ్ |
ఉత్తరాఖండ్ - |
104. |
ద్వారకనాథ్ ఆలయం |
కల్యాణనారాయణన్ - కల్యాణనాచ్చియార్ |
013- పాశురంగళ్ |
గుజరాత్ - ద్వారక |
105. |
మథుర(ఉత్తరప్రదేశ్) |
గోవర్ధనగిరి ధారి - సత్యభామా |
050- పాశురంగళ్ |
ఉత్తరప్రదేశ్ - మథురడిల్లీ |
106. |
ఆయర్పాడి |
నవమోగన క్రిష్ణుడు - రుక్మణి, సత్యభామ |
022- పాశురంగళ్ |
డిల్లీ - |
107. |
పాలకడలి |
క్షీరాబ్ధినాదన్ - కడలమగళ్ నాచ్చియార్ |
051- పాశురంగళ్ |
వైకుంఠం ( భూమి మీద లేదు ) |
108. |
పరమపదం |
పరమపదనాథుడు, పెద్ద పిరాట్టియమ్మ |
036-పాశురములలో |
దేవుని పాదసన్నిధి |