"கல் தோன்றி, மண் தோன்றாக் காலத்தே, வாளோடு முன் தோன்றிய தமிழனின் மூத்த குடி ஆயர் குடி " யாதவர்,ஆயர்,அண்டர்,பொதுவர்,கோவலர்,இடையர்,கோன்,கோனார்,பிள்ளை,கரையாளர்,தாஸ்,சேர்வை,கிதாரி,மந்திரி,யாதவ்

Monday, December 9, 2013

108 తిరుపతుల పట్టిక

 http://www.superyathraagency.in/Ph/108%20divyadesam%20Image.jpg
వరుస సంఖ్య పాశురములలొ కీర్తించిన స్థలం పేరు విష్ణునామం- అమ్మవారు పాశురాలు ప్రస్తుతం ఊరు పేరు
01. శ్రీరంగం రంగనాథస్వామి రంగనాయకి 247 పాశురంగళ్ తమిళనాడు-శ్రీరంగం
02. ఉరైయూర్ అళగియ మణవాళన్ - వాసలక్ష్మీ 002 పాశురంగళ్ తమిళనాడు- శ్రీరంగం
03. తంజావూరు నీలమేఘం- సెంగమలవల్లి 005 పాశురంగళ్ తమిళనాడు- తంజావూరు
04. తిరువడివళగియనంబి పెరుమాఅళ్ కోవిల్ వడివళగియనంబి - అళగియవల్లి 001 పాశురంగళ్ తమిళనాడు- శ్రీరంగం
05. ఉత్తమర్ కోయిల్ పురుషోత్తమన్- పూర్ణవల్లి 001 పాశురంగళ్ తమిళనాడు- శ్రీరంగం
06. తిరువళ్ళరై పుండరీకాక్షఉడు - పంకజచెల్వి 024 పాశురంగళ్ తమిళనాడు- శ్రీరంగం
07. పూళ్ళపూతంగుడి వల్విల్ రామన్ - పొట్రామరైయాళ్ 010 పాశురంగళ్ తమిళనాడు- కుడందై
08. కోయిలడి అప్పకుడందాన్ - ఇందిరాదేవి (కమలవల్లి) 033 పాశురంగళ్ తమిళనాడు- శ్రీరంగం
09. శ్రీ ఆణ్డళక్కుం అయన్ కోయిల్, ఆదనూర్ ఆండళక్కుమయ్యన్ - శ్రీరంగనాయకి 001 పాశురంగళ్ తమిళనాడు- కుడందై ఆదనూర్
10. తేరళందూర్ ఆమరువియప్పన్ కోయిల్ ఆమరువియప్పన్ - చెంగమలవల్లి 045 పాశురంగళ్ తమిళనాడు- మాయవరం
11. సిరు పులియూర్ అరుల్మాగడల్ తిరుమామగల్ 010 పాశురంగళ్ తమిళనాడు- కుడందై தமிழகம்-சீர்காழி
12. తిరుచ్చేఱై సారనాథ పెరుమాళ్ సారనాథుడు - సారనాయకి 013 పాశురంగళ్ తమిళనాడు-కుడందై
13. తలైచ్చన్గాడు నాన్మిదియ పెరుమాళ్ - తలైచ్చంగనాచ్చియార్ 002 పాశురంగళ్ తమిళనాడు- సీర్గాళి தமிழகம்-சீர்காழி
14. కుంబకోణం సారంగపాణి స్వామి కోవెల]] కుంబకోణం సారంగపాణి, అరవముదన్ - కోమలవల్లి 051 పాశురంగళ్ తమిళనాడు-కుడందై
15. కండియూర్ హరశాపవిమోచకర్ - కమల వల్లి 001 పాశురంగళ్ తమిళనాడు- తంజావూరు కణ్డియూర్
16. ఉప్పులియప్పన్ కోయిల్ ( ఉప్పిలియప్పన్) ఉప్పిలియప్పన్ - భూమాదేవి 047 పాశురంగళ్ తమిళనాడు- కుడందై
17. నీలమేఘ పెరుమాళ్ కోవిల్, తిరుకణ్ణపురం సౌరిరాజన్ - కణ్ణపురనాయకి 128 పాశురంగళ్ తమిళనాడు- సీర్గాళి
18. తిరువాలి,తిరునగరి వయలాళి మణవాళన్ - అమృతవల్లి , వేదరాజన్ - అమృతవల్లి 042 పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
19. నాగపట్నం సౌందరరాజన్ - సౌందరవల్లి 010 పాశురంగళ్ తమిళనాడు - నాగపట్నం
20. నాచ్చియార్ కోయిల్ నరైయూర్ నంబి - నంబిక్కై నాచ్చియార్ 110 పాశురంగళ్ తమిళనాడు - కుడందై
21. నాదన్ కోయిల్ జగన్నాథర్- చెంపకవల్లి 010 పాశురంగళ్ తమిళనాడు - కుడందై
22. మాయవరం పరిమళరంగనాథర్ - పుణరీకవల్లి 011 పాశురంగళ్ తమిళనాడు - మాయవరం
23. చిదంబరం గోవిందరాజర్ - పుండరీకవల్లి 032 పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
24. సీర్గాళీ తడాళన్ - లోకనాయకి 010 పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
25. తిరుకూడలూర్ (కడలూరు- ఆడుదురై) జగద్రక్షకన్ - పద్మాసనవల్లి 010 పాశురంగళ్ తమిళనాడు - కుడందై
26. తిరుకణ్ణంగుడి లోలనాదన్ - లోకనాయకి 010-పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
27. తిరుకణ్ణమంగై భక్తవత్సలన్- అభిషేకవల్లి 014- పాశురంగళ్ తమిళనాడు - కుడందై
28. కంబిస్థలం గజేంద్రవరదర్ - రమామణివల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - కుడందై
29. తిరువెళ్ళియంకుడి కోలవిల్లి రామర్ - మరకతవల్లి 010- పాశురంగళ్ తమిళనాడు -కుడందై
30. తురుమణిమాడ కోయిల్ శాశ్వతదీపనారాయణర్ - పుణడరీకవల్లి 012- పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
31. వైకుఠ విణ్ణగరం వైకుంటనాదర్ - వైకుంఠవల్లి 010-పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
32. అరిమేయ విణ్ణగరం కుడమాడుకూత్తర్ - అమృతవల్లి 010- పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
33. తిరుదేవనార్ తొగై దేవనాయకర్ - సముద్రనాదర్ 010- పాశూరంగళ్ తమిళనాడు - సీర్గాళీ
34. వణ్పుడోత్తమర్ పురుషోత్తమర్ - పురుషోత్తమ నాయకి 010- పాసురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
35. సెంపొన్ కోయిల్ సెంపొన్నరంగర్ - స్వేతపుష్పవల్లి 010 పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
36. తిరునెట్రియంబలం సెంగమాల్ - సెనమవల్లి 010 తమిళనాడు - సీర్గాళీ
37. తిరుమణికూడం మణికూడనాయకన్ - తిరుమళ్ నాచ్చియార్ 010- పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
38. తిరుక్కావళంబాడి గోపాలక్రిష్ణన్ - సెంగమలనాచ్చియార్ 010- పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
39. తిరువెళ్ళికుళం శీనివాసన్ - పద్మావతి 010- పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
40. తిరుపార్ధన్ పళ్ళి తామరైనాయకి - తామరైయాళ్ కేళ్వన్ 010- పాశురంగళ్ తమిళనాడు - సీర్గాళీ
41. అళగర్ కోవిల్ అళగర్ - సుందరవల్లి 128-పాశురంగళ్ తమిళనాడు - మదురై
42. తిరుగోష్టియూర్ సౌమ్యనారాయణర్- మహాలక్ష్మీ 039- పాశురంగళ్ తమిళనాడు - మదురై
43. తిరుమయం సత్యమూర్తి కోవిల్ సత్యగిరినాదన్ - ఉజ్జీవన్ నాచ్చియార్ 009- పాశురంగళ్ తమిళనాడు - శివగంగై
44. తిరుపుల్లాణి కల్యాణజగన్నాథర్ - కల్యాణవల్లి 021- పాశురంగళ్ తమిళనాడు - రామనాథపురం
45. తిరుత్తంగల్ తణ్కాలప్పన్ - అన్ననాయకి 005- పాశురంగళ్ తమిళనాడు - మదురై
46. తిరుమేగూర్ కాళమేఘ పెరుమాళ్ కోయిల్ కాళమేఘం - కోమళ వల్లి 012- పాశురంగళ్ తమిళనాడు - మదురై
47. కూడలళగర్ కోయిల్ కూడలళగర్ - మదురవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - మదురై
48. తిరువిల్లిపుత్తూర్ ఆణ్డాళ్ వటపత్రస్వామి - ఆణ్దాళ్ 002- పాశురంగళ్ తమిళనాడు - మదురై
49. ఆళ్వార్ తిరునగర్ నవతిరుపతి ఆదినాదర్ - ఆదినాదవల్లి 011-పాశురంగళ్ తమిళనాడు - తిరునల్వేలి
50. తిరుత్తులైవిల్లి మంగళం రెండవ తిరుపతి నవతిరుపతి అరవిందవల్లి- విశాలక్రిష్ణాక్షి 011-పాశురంగళ్ తమిళనాడు - తిరునల్వేలి
51. వనమాలై,నవతిరుపతి తోతాద్రినాథర్ - సిరీవరమంగై 011- పాశురంగళ్ తమిళనాడు - తిరినల్వేలి
52. తిరుపళ్ళిగుడి,నవతిరుపతి కాయ్‌చ్చినదేవన్ - మలర్‌మగన్ 012- పాశురంగళ్ తమిళనాడు - తిరినల్వేలి
53. తిరుప్పీరై,నవతిరుపతి మకరనెడుంఘుళైక్కాదర్ - కుళైక్కాదువల్లి నాచ్చియార్ 011- పాశురంగళ్ తమిళనాడు - తిరినల్వేలి
54. వైకుంఠనాథర్ కోవిల్, వైకుంఠం,నవతిరుపతి కళ్ళప్రాన్- వైకుంఠవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - తిరినల్వేలి
55. తిరువరగుణమంగై (నందం),నవతిరుపతి విజయాసనర్ - వరగుణవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - తిరినల్వేలి
56. తిరుకుళందై,నవతిరుపతి మాయకూత్తర్ - కుళందైవల్లి (అలమేల్‌మంగై ) 001- పాశురంగళ్ తమిళనాడు - తిరినల్వేలి
57. తిరుకురుంగుడి వైష్ణవనంబి - కురుంగుడి వల్లి 040- పాశురంగళ్ తమిళనాడు - తిరినల్వేలి
58. తిరుక్కోళూర్,నవతిరుపతి వైత్తమానిది - కొళ్ళూర్‌వల్లి 012- పాశురంగళ్ తమిళనాడు - తిరినల్వేలి
59. తిరువనతపురం|పద్మనాభస్వామి అనంతపద్మనాభుడు - శ్రీహరిలక్ష్మి 011- పాశురంగళ్ కేరళ - కోవళం
60. తిరువణ్‌పరిచారం (తిరుపదిచారం) కమలవల్లి - తిరుకురళప్పన్ 001- పాశురంగళ్ తమిళనాడు - కన్యాకుమారి
61. తిరుకాట్కరైయప్పన్ కోయిల్ తిరుకాట్కరైయప్పన్- వాత్సల్యవల్లి 011- పాశురంగళ్ కేరళ - కోట్టయం
62. తిరుమూళిక్కళం తిరుమూళిక్కళత్తాన్ - మదురవేణి 014- పాశురంగళ్ కేరళ - కోట్టయం
63. తిరుపులియూర్ మాయప్రాన్ - పొర్కొడినాచ్చియార్ 012- పాశురంగళ్ కేరళ - కోట్టయం
64. తిరుచెంకున్రర్ ఇమయవరప్పన్ - సెంగమలవల్లి 011- పాశురంగళ్ కేరళ - కోట్టయం
65. తిరునావాయ్ నారాయణన్ - మలర్‌మంగై నాచ్చియార్ 013- పాశురంగళ్ కేరళ - తిరుచ్చూర్
66. తిరువల్లవాళ్ కోలప్పిరాన్ - సెల్వతిరుకొళుందు 022- పాశురంగళ్ కేరళ - కోట్టయం
67. తిరువణ్వణ్డూర్ పాంబణ్య్యప్పన్ - కమలవల్లి 011- పాశురంగళ్ కేరళ - కోట్టయం
68. ఆదికేశవపెరుమాళ్ ఆదికేశవన్ - మరకతవల్లి 011- పాశురంగళ్ తమిళనాడు - కన్యాకుమారి
69. తిరువితువకోడు ఉయ్యవంద పెరుమాళ్ - విత్తువక్కోడువల్లి 010- పాశురంగళ్ కేరళ- తిరుచ్చూర్
70. తిరుక్కుడిత్తానం అర్బుతనారాయణన్ - కర్బకవల్లి నాచ్చియార్ 011- పాశురంగళ్ కేరళ - కోట్టయం
71. తిరువారన్‌విళై తిరుకురళప్పన్ - పద్మాసని 011- పాశురంగళ్ కేరళ - కోట్టయం
72. తిరువందిపురం దేవనాదన్ - హేమాప్జవల్లి 010- పాశురంగళ్ తమిళనాడు - కడలూరు
73. తిరుకోయిలూర్ ఉలగళంద పెరుమాళ్ కోయిల్ త్రివిక్రమన్ - పూంకోవల్నాచ్చియార్ 021- పాశురంగళ్ తమిళనాడు - కడలూరు
74. திருக்கச்சி| కాంచి వరదరాజ పెరుమాళ్ వరదరాజన్ - శ్రీదేవి 007- పాశురంగళ్ తమిళనాడు - కంచి
75. అట్టపుయక్కరం ఆదికేశవన్ - అలర్మేల్మంగై 012- పాశురంగళ్ తమిళనాడు - కంచి
76. తిరుత్తణకా(దూప్పుల్) దీప్రకాశకర్ - మరకతవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - కంచి
77. తిరువేళూక్కై (కంచి) ముకుందనారాయణన్ - వేళూక్కైవళ్ళి 004- పాశురంగళ్ తమిళనాడు - కంచి
78. తిరుప్పాడకం (కంచి) పాణ్డవదూతర్ - రుక్మణి, సత్యభామా 006- పాశురంగళ్ తమిళనాడు - కంచి
79. తిరునీరకం (కంచి) జగదీశపెరుమాళ్ - నీలమంగైవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - కంచి
80. నిలాత్తింగళ్ (కంచి) నిలాత్తింగళణ్డత్తాన్ - నేరొరువరిల్లాదవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - కంచి
81. కాంచి ఉలగళంద పెరుమాళ్ (కంచి) ఉలగళంద పెరుమాళ్ - అమృతవల్లి 006- పాశురంగళ్ తమిళనాడు - కంచి
82. తిరువెక్కా (కంచి) యదోత్తక్కారి - కోమళవల్లి 015- పాశురంగళ్ తమిళనాడు - కంచి
83. తిరుక్కారకం (కంచి) కరుణాకరర్ - పద్మామణి 001- పాశురంగళ్ తమిళనాడు - కంచి
84. తిరుక్కార్వానం (కంచి) కళ్వర్‌పెరుమాళ్ - కమలవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - కంచి
85. తిరుక్కళవనూర్ (కంచి) ఆదివరాహర్ - అంజిలైవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - కంచి
86. తిరుప్పవళ్ వణ్ణం (కంచి) పవళవణ్ణపెరుమాళ్ - పవళవల్లినాచ్చియార్ 001- పాశురంగళ్ తమిళనాడు- కంచి
87. తిరుప్పరమేచ్చుర విణ్ణగరం పరమపదనాదన్ - వైకుందవల్లి 010- పాశురంగళ్ తమిళనాడు - కంచి
88. తిరుపుట్కుళి విజయరాగవన్ - మరకతవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - కంచి
89. తిరునిన్రవూర్ భక్తవత్సలర్ - సుందరవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - తిరునిన్రవూరు చెన్నై
90. తిరువళ్ళూరు వైద్యవీరరాగవర్ - కనకవల్లి 012- పాశురంగళ్ తమిళనాడు - తిరువళ్ళూరు చెన్నై
91. తిరునీర్‌మలై నీర్‌వణ్ణపెరుమాళ్ - అణిమామలర్‌మంగై 020- పాశురంగళ్ తమిళనాడు - తిరునీర్ మలై
92. திருவிடவெந்தை నిత్యకల్యాణర్ - కోమళవల్లి 013- పాశురంగళ్ తమిళనాడు - చెన్నై
93. తలశయన పెరుమాళ్ కోయిల్ మహాబలిపురం స్థల శయనపెరుమాళ్ - నిలమంగై నాచ్చియార్ 027- పాశురంగళ్ తమిళనాడు - మహాబలిపురం చెన్నై
94. తిరువళ్ళికేని పార్ధసారధి పార్ధసారధి - రుక్మిణి 012- పాశురంగళ్ తమిళనాడు - చెన్నై
95. చోళింగర్ యోగనరసింహ పెరుమాళ్ (చోళింగర్ ) యోగనరసింహర్ - అమృతవల్లి 004- పాశురంగళ్ తమిళనాడు - చోళింగడ్
96. తిరుపతి తిరువేంకటముడైయాన్ - అలర్‌మేల్‌మంగై 202- పాశురంగళ్ ఆంధ్రప్రదేశ్ - తిరుపతి
97. అహోబిలం లక్ష్మీణనరసింహం - చెంచులక్ష్మి 010- పాశురంగళ్ ఆంధ్రప్రదేశ్ - అహోబిలం
98. అయోధ్య చక్రవర్తి తిరుమగన్ - సీతాదేవి 013- పాశురంగళ్ ఉత్తరప్రదేశ్ - అయోధ్య
99. నైమిశారణ్యం దేవరాజన్ - హరిలక్ష్మి 010- పాశురంగళ్ ఉత్తరప్రదేశ్ - నైమిశారణ్యం
100. సాలిగ్రామం శ్రీమార్తి - శ్రీదేవి 012- పాశురంగళ్ నేపాల్ - ముక్తినాథ్
101. బద్రీనాథ్ కోయిల్ బద్రీనారాయణన్ - అమృతవల్లి 022- పాశురంగళ్ ఉత్తరాఖండ్ - బద్రీనాథ్
102. దేవప్రయాగ నీలమేఘం - పుణ్డరీకవల్లి 011- పాశురంగళ్ ఉత్తరాఖండ్ - దేవప్రయాగ
103. తిరుప్పిరిది పరమపురుషన్ - పరిమళవల్లి 010- పాశురంగళ్ ఉత్తరాఖండ్ -
104. ద్వారకనాథ్ ఆలయం కల్యాణనారాయణన్ - కల్యాణనాచ్చియార్ 013- పాశురంగళ్ గుజరాత్ - ద్వారక
105. మథుర(ఉత్తరప్రదేశ్) గోవర్ధనగిరి ధారి - సత్యభామా 050- పాశురంగళ్ ఉత్తరప్రదేశ్ - మథురడిల్లీ
106. ఆయర్పాడి నవమోగన క్రిష్ణుడు - రుక్మణి, సత్యభామ 022- పాశురంగళ్ డిల్లీ -
107. పాలకడలి క్షీరాబ్ధినాదన్ - కడలమగళ్ నాచ్చియార్ 051- పాశురంగళ్ వైకుంఠం ( భూమి మీద లేదు )
108. పరమపదం పరమపదనాథుడు, పెద్ద పిరాట్టియమ్మ 036-పాశురములలో దేవుని పాదసన్నిధి

0 comments:

Post a Comment

 

Videos

ஆயர் குல பட்டங்களும் பெயர்களும் யாதவர்,ஆயர்,அண்டர்,பொதுவர்,கோவலர்,இடையர்,கோன்,கோனார்,பிள்ளை,கரையாளர்,தாஸ்,சேர்வை,கிதாரி,மந்திரி,யாதவ்

Ayar,Idayar,Kone,Konar,Pillai,Karayalar,Das,Servai,Yadav,Yadhavar